(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 059

॥ శ్రీః ॥
4.59. అధ్యాయః 059
Mahabharata - Virata Parva - Chapter Topics
ద్రోణార్జునయోర్యుద్ధవర్ణనం ॥ 1 ॥ అర్జునబాణాహతివిషపణే ద్రోణే అశ్వత్థాంనా తద్రక్షణాయార్జునప్రత్యభియానం ॥ 2 ॥ అత్రాంతరేఽర్జునదత్తావకాశేన ద్రోణేన రణాదపయానం ॥ 3 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-59-0x(3235)(30823)
జితం వైకర్తనం దృష్ట్వా పార్థో వైరాటిమబ్రవీత్।
స్థిరో భవ త్వం సంగ్రామే జయోఽస్మాకం నృపాత్మజః ॥ 4-59-1(30824)
యావచ్ఛంఖముపాధ్యాస్యే ద్విషతాం రోమహర్షణం।
అవిక్లబమసంభ్రాంతమవ్యక్తహృదయేక్షణం। 4-59-2(30825)
యాహి శీఘ్రం యతో ద్రోణో మమాచార్యో రణే స్థితః ॥
తథా సంక్రీడమానస్య అర్జునస్య రణాజిరే। 4-59-3(30826)
బలం సత్వం చ తేజశ్చ లాఘవం చ వ్యవర్ధత ॥
తచ్చాద్భుతమభిప్రేక్ష్య భయముత్తరమావిశత్ ॥ 4-59-4(30827)
ఉత్తర ఉవాచ। 4-59-5x(3236)
అస్త్రాణాం తవ దివ్యానాం శరౌఘాన్క్షిపతః శితాన్।
మనో మే ముహ్యతేఽత్యర్థం తవ దృష్ట్వా పరాక్రమం ॥ 4-59-5(30828)
ద్వైధీభూతం మనో మహ్యం భయాద్భరతసత్తమ ।
అదృష్టపూర్వం పశ్యామి తవ గాండీవనిస్వనం ॥ 4-59-6(30829)
తవ బాహుబలం చైవ ధనుః కర్షయతో బహు।
తవ తేజో దురాధర్షం యథా విష్ణోస్త్రివిక్రమే ॥ 4-59-7(30830)
వైశంపాయన ఉవాచ। 4-59-8x(3237)
తముత్తరశ్చిత్రమవేక్ష్య గాండివం శరాంశ్చ ముక్తాన్సహసా కిరీటినా ।
భీతోఽబ్రవీదర్జునమాజిమధ్యే నాహం తవాశ్వాన్విషహే నియంతుం ॥ 4-59-8(30831)
తమబ్రవీత్కించిదివ ప్రహస్య గాండీవధన్వా ద్విషతాం నిహంతా ।
మయా సహాయేన కుతోఽస్తి తే భయం ప్రేహ్యుత్తరాశ్వాననుమంత్ర్య వాహయ ॥ 4-59-9(30832)
వైశంపాయన ఉవాచ। 4-59-10x(3238)
ఆశ్వాసితస్తేన ధనంజయేన వైరాటిరశ్వాన్ప్రతుతోదయ శీఘ్రం।
ధనంజయశ్చాపి వికృష్య చాపం విష్ఫారయామాస మహేంద్రకల్పః ॥ 4-59-10(30833)
ఉత్తరం చైవ బీభత్సురబ్రవీత్పునరర్జునః ।
న భేతవ్యం మయా సార్ధం తాత సంగ్రామమూర్ధని ॥ 4-59-11(30834)
రాజపుత్రోఽసి తే భద్రం కులే మహతి మాత్స్యకే।
జాతస్త్వం క్షత్రియకులే న విషీదితుమర్హసి ॥ 4-59-12(30835)
ధృతిం కృత్వా సువిపులాం రాజపుత్ర రథం మమ।
యుధ్యమానస్య సంగ్రామే రాజభిః సహ వాహయ ॥ 4-59-13(30836)
ఉక్త్వా తమేవం బీభత్సురర్జునః పునరబ్రవీత్।
పాండవో రథినాం శ్రేష్ఠో భారద్వాజం సమీక్ష్య తు ॥ 4-59-14(30837)
యత్రైషా కాంచనీ వేదిర్దృశ్యతేఽగ్నిశిఖోపమా ।
ఉచ్ఛ్రితా కాంచనే దండే పతాకాభిరలంకృతా ॥ 4-59-15(30838)
తత్ర మాం వహ భద్రం తే ద్రోణం యోత్స్యామి సత్తమం।
భారద్వాజేన యోత్స్యేఽహమాచార్యేణ మహాత్మనా ॥ 4-59-16(30839)
అమీ శోణాః ప్రకాశంతే తురగాః సాధువాహినః ।
ముక్తా రథవరే తస్య సర్వశిక్షావిశారదాః ॥ 4-59-17(30840)
యతో రథవరే శూరః సర్వశస్త్రభృతాంవరః।
స్నిగ్ధవైడూర్యసంకాశస్తాంరాక్షః ప్రియదర్శనః ॥ 4-59-18(30841)
ఆదిత్య ఇవ తేజస్వీ బలవీర్యసమన్వితః।
సర్వలోకధనుఃశ్రేష్ఠః సర్వలోకేషు పూజితః।
అంగిరోశనసోస్తుల్యో నయే బుద్ధిమతాంవరః ॥ 4-59-19(30842)
చత్వారో నిఖిలా వేదాః సాంగోపాంగాః సలక్షణాః ।
ధనుర్వేదశ్చ కార్త్స్న్యేన బ్రాహ్మం చాస్త్రం ప్రతిష్ఠితం ॥ 4-59-20(30843)
పురాణమితిహాసశ్చ అర్థవిద్యా చ మానవం ।
భారద్వాజే సమస్తాని సర్వాణ్యేతాని సాంప్రతం ॥ 4-59-21(30844)
క్షమా దమశ్చ సత్యం చ తేజో మార్దవమార్జవం ।
ప్రతిష్ఠితా గుణా యస్మిన్బహవో ద్విజసత్తమే ॥ 4-59-22(30845)
యస్యాహమిష్టః సతతం మమ చేష్టః సదా చ సః।
క్షత్రధర్మం పురస్కృత్య తేన యోత్స్యే హి సాంప్రతం ॥ 4-59-23(30846)
ఆచార్యం ప్రాపయేదానీం మమోత్తర మహారథం।
అపరం పశ్య సంగ్రామమద్భుతం మమ తస్య చ॥ 4-59-24(30847)
ఉత్తరస్త్వేవముక్తోఽశ్వాంశ్చోదయామాస తం ప్రతి ।
ఆజగామార్జునరథో భారద్వాజరథం ప్రతి ॥ 4-59-25(30848)
తమాపతంతం వేగేన పాండవం సరథం రణే।
ద్రోణోప్యభ్యద్రవత్పార్థం మతో మత్తమివ ద్విపం ॥ 4-59-26(30849)
స తు రుక్మరథం దృష్ట్వా కౌంతేయః సమభిద్రుతం।
ఆచార్యం తం మహాబాహుః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ॥ 4-59-27(30850)
ఉషితాః స్మో వనే వాసం ప్రతికర్మచికీర్షవః ।
కోపం నార్హసి నః కర్తుం సదా సమరదుర్జయ ॥ 4-59-28(30851)
అహం తు తాడితః పూర్వం ప్రహరేయం తవానఘ ।
ఇతి మే వర్తతే బుద్ధిస్తద్భవాన్క్షంతుమర్హతి ॥ 4-59-29(30852)
తతః ప్రాధ్మాపయచ్ఛంఖం భేరీపటహవాదితం ।
వ్యక్షోభత బలం సర్వముద్ధూతమివ సాగరం ॥ 4-59-30(30853)
వైశంపాయన ఉవాచ। 4-59-31x(3239)
తతస్తు ప్రాహిణోద్ద్రోణః శరానథ స వింశతిం।
అప్రాప్తానేవ తాన్పార్థశ్చిచ్ఛేద కృతహస్తవాన్ ॥ 4-59-31(30854)
తతః శరసహస్రేణ రథం పార్థస్య వీర్యవాన్ ।
అవాకిరత్తతో ద్రోణః శీఘ్రహస్తం ప్రదర్శయన్ ॥ 4-59-32(30855)
ఏవం ప్రవవృతే యుద్ధం భారజ్వాజకిరీటినోః ॥ 4-59-33(30856)
అశ్వాఞ్శోణాన్మహావేగాన్హంసవర్ణైస్తు వాజిభిః ।
మిశ్రితాన్సమరే దృష్ట్వా వ్యస్మయంత పృథగ్జనాః ॥ 4-59-34(30857)
రథం రథేన పార్థస్య సమాహత్య పరంతపః ।
హర్షయుక్తస్తదాఽఽచార్యః ప్రత్యగృహ్ణాత్స పాండవం ॥ 4-59-35(30858)
సమాశ్లిష్టావివాన్యోన్యం ద్రోణపాండవయోర్ధ్వజౌ ।
దృష్ట్వా ప్రాకంపత ముహుర్భారతానాం మహాచమూః ॥ 4-59-36(30859)
తత్తు యుద్ధం ప్రవవృతే హ్యాచార్యస్యార్జునస్య చ।
విముంచతోః శరానుగ్రాన్విశిఖాందీప్తతేజసః ॥ 4-59-37(30860)
తౌ వీరౌ వీర్యసంపన్నౌ దృష్ట్వా సమరమూర్ధని।
ఆచార్యశిష్యౌ రథినౌ కృతవీర్యౌ తరస్వినౌ ॥ 4-59-38(30861)
ఉభౌ విశ్రుతకర్మాణావుభౌ శ్రమగతౌ జయే।
ఉభావతిరథౌ లోకే హ్యుభౌ పరపుంరజయౌ।
క్షిపంతౌ శరజాలాని క్షత్రియాన్మోహ ఆవిశత్ ॥ 4-59-39(30862)
వ్యస్మయంత నరాః సర్వే ద్రోణార్జునసమాగమే।
నరాణాం బ్రువతాం వాక్యం శ్రూయతే స మహాస్వనః ॥ 4-59-40(30863)
ద్రోణం హి సమరే కోఽన్యో యోద్ధుమర్హత్యథార్జునాత్।
రౌద్రః క్షత్రియధర్మోఽయం గురం వై యదయోధయత్ ॥ 4-59-41(30864)
ఇత్యబ్రువంజనాస్తత్ర సంగ్రామశిరసి స్థితాః ।
తౌ సమీక్ష్య తు సంరబ్ధౌ సన్నికృష్టౌ మహారథౌ ॥ 4-59-42(30865)
ఛాద్యేతాం శరౌఘైస్తావన్యోన్యముపరాజితౌ ।
సంయుగే సంచకాశేతాం కాలసూర్యావివోదితౌ ॥ 4-59-43(30866)
విష్ఫార్య చ మహాచాపం హేమపృష్ఠం దురాసదం।
సంరబ్ధస్తు తదా ద్రోణః ప్రత్యయుధ్యత ఫల్గునం ॥ 4-59-44(30867)
స సాయకమయైర్జాలైరర్జునస్య రథం ప్రతి।
భానుమద్భిః శిలాధౌతైర్బాణైః ప్రాచ్ఛాదయద్దిశః ॥ 4-59-45(30868)
అర్జునస్తు తదా ద్రోణం మహావేగైర్మహారథః।
వివ్యాధ శతశో బాణైర్ధారాభిరివ పర్వతం ॥ 4-59-46(30869)
కాలమేఘ ఇవోష్ణాంతే ఫల్గునః సమవాకిరత్ ॥ 4-59-47(30870)
తస్య జాంబూనదమయైశ్చితరైశ్చాపచ్యుతైః శరైః।
ప్రాచ్ఛాదయద్రథశ్రేష్ఠం భారద్వాజోఽర్జునస్య వై ॥ 4-59-48(30871)
తథైవ దివ్యం గాండీవం ధనురానంయ చార్జునః ।
శత్రుఘ్నం వేగవత్సృష్టం భారసాధనముత్తమం ॥ 4-59-49(30872)
శోభతే స్మ మహావాహుర్గాండీవం విక్షిపంధనుః।
శరాంశ్చ విసృజంశ్చిత్రాన్సువర్ణవికృతాన్బహూన్ ॥ 4-59-50(30873)
ప్రాచ్ఛాదయదమేయాత్మా భారద్వాజరథం ప్రతి।
ద్రోణచాపవినిర్ముక్తాన్బాణాన్బాణైరవారయత్ ॥ 4-59-51(30874)
సరథోఽప్యచరత్పార్థః ప్రేక్షణీయో మహారథః ।
యుగపద్దిక్షు సర్వాసు సర్వతోఽస్త్రాణ్యవాసృజం ॥ 4-59-52(30875)
ఆదదానం శరాన్ఘోరాన్సందధానం చ పాండవం ।
విసృజంతం చ క్రౌంతేయం న స్మ పశ్యంతి లాఘవాం ॥ 4-59-53(30876)
ఏకచ్ఛాయమివాకాశం బాణైశ్చక్రే సమంతతః।
నాదృశ్యత తతో ద్రోణో నీహారేణేవ పర్వతః ॥ 4-59-54(30877)
మరీచివికచస్యేవ రాజన్భానుమతో వపుః।
ఆసీత్పార్థస్య సుమహద్వపుః శరశతార్చితం ॥ 4-59-55(30878)
క్షిపతః శరజాలాని కౌంతేయస్య మహాత్మనః ।
తాన్విధూయ శరాన్ఘోరాంద్రోణోఽపి సమితింజయః ।
బభాసే తిమిరం వ్యోంని విధూయ సవితా యథా ॥ 4-59-56(30879)
అగ్నిచక్రోపమం ఘోరం మండలీకృతమాహవే।
వికృష్య సుమహచ్చాపం మేఘస్తనితనిస్వనం ।
అసకృత్ముంచతో బాణాందదృశుః కురవో యుధి ॥ 4-59-57(30880)
దిక్షు సర్వాసు విపులః శుశ్రువేఽథ జనైస్తదా।
ద్రోణస్యాపి ధనుర్ఘోషో విద్యుత్స్తనితనిస్వనః ।
అభవద్విస్మయకరః సైన్యానాం భరతర్షభ ॥ 4-59-58(30881)
తప్తజాంబూనదమయైర్దీప్తైరగ్నిసమైః శరైః।
ప్రాచ్ఛాదయదమేయాత్మా దిశః సూర్యస్య చ ప్రభాం ॥ 4-59-59(30882)
తతః కాంచనపంఖానాం శరాణాం నతపర్వణాం।
వియద్గతానాం చరతాం దృశ్యంతే బహవో వ్రజాః ॥ 4-59-60(30883)
శరాసనాత్తు ద్రోణస్య ప్రభవంతి స్మ సాయకాః।
ఏకో దీర్ఘ ఇవాభాంతః ప్రదృశ్యంతే మహాశరాః ।
ఆకాశే సమదృశ్యంత హంసానామివ పంక్తయః ॥ 4-59-61(30884)
ఏవం సువర్ణవికృతాన్విముంచంతౌ శరాన్బహూన్।
ఆకాశం సంవృతం వీరావుల్కాభిరివ చక్రతుః ॥ 4-59-62(30885)
తయోః శరాశ్చ విబభుః కంకబర్హిణవాససః ।
పంక్త్యః శరది మత్తానాం సారసానామివాంబరే ॥ 4-59-63(30886)
తత్తు యుద్ధం మహాఘోరం తయోః సంరబ్ధయోరభూత్।
అత్యద్భుతమచింత్యం చ వృత్రవాసవయోరివ ॥ 4-59-64(30887)
మహాగజావివాసాద్య విషాణాగ్రైః పరస్పరం।
శరైః పూర్ణాయతోత్సృష్టైరన్యోన్యమభిజఘ్నతుః ॥ 4-59-65(30888)
అథ త్వాచార్యముఖ్యేన శరాన్సృష్టాఞ్శిలాశితాన్।
అవారయచ్ఛితైర్బాణైరర్జునో జయతాంవరః ॥ 4-59-66(30889)
దర్శయన్నైంద్రమాత్మానముగ్రముగ్రుపరాక్రమః।
ఇషుభిస్తూర్ణమాకాశం బహుభిశ్చ సమావృణోత్। 4-59-67(30890)
జిఘాంసంతం నరవ్యాఘ్రమర్జునం భీమదర్శనం ।
వివ్యాధ నిశితైర్ద్రోణః శరైః సన్నతపర్వభిః ॥ 4-59-68(30891)
హృష్టః సమభవద్ద్రోణో రణశౌండః ప్రతాపవాన్ ।
అర్జునేన సమం క్రీడఞ్శరైః సన్నతపర్వభిః ॥ 4-59-69(30892)
తౌ వ్యదారయతాం శూరౌ సన్నద్ధౌ రణశోభినౌ ।
ఉదీరయంతౌ దివ్యాని బ్రాహ్మాద్యస్త్రాణి భాగశః ॥ 4-59-70(30893)
పార్థస్తు సమరే శూరో దర్శయన్వీర్యమాత్మనః।
స మహ్యస్త్రైర్మహాత్మానం ద్రోణం ప్రాచ్ఛాదయచ్ఛరైః ॥ 4-59-71(30894)
అస్త్రైరస్త్రాణి సంవార్య పార్థో ద్రోణమవారయత్ ॥ 4-59-72(30895)
తయోరాసీత్సంప్రహారః క్రుద్ధయోర్నరసింహయోః।
అమృష్యమాణయోః సంఖ్యే బలివాసవయోరివ ॥ 4-59-73(30896)
దర్శయేతాం మహాస్రాణి భారద్వాజార్జునౌ రణే ॥ 4-59-74(30897)
ఐంద్రం వాయవ్యమాగ్నేయమస్త్రమస్త్రేణ పాండవః ।
ముక్తంముక్తం ద్రోణచాపాద్గ్రమతే స్మ పునః పునః ॥ 4-59-75(30898)
ఏవం శూరౌ మహేష్వాసౌ విసృజంతౌ శిలాశితాన్।
ఏకచ్ఛాయమకుర్వాతాం గగనం శరవృష్టిభిః ॥ 4-59-76(30899)
తతోఽర్జునేన ముక్తానాం పతతాం చ శరీరిపు।
పర్వతేష్వివ వజ్రాణాం శరాణాం శ్రూయతే స్వనః ॥ 4-59-77(30900)
తతో నాగా రథాశ్వాశ్చ సాదినశ్చ విశాంపతే।
శోణితాక్తాశ్చ దృశ్యంతే పుష్పితా ఇవ కింశుకాః ॥ 4-59-78(30901)
బాహుభిశ్చ సకేయూరైర్నికృత్తైశ్చ మహారథైః ।
సువర్ణాచిత్రైః కవచైర్ధ్వజైశ్చ వినిపాతితైః ॥ 4-59-79(30902)
యోధైశ్చ నిహతైస్తత్ర పార్థబాణాభిపీడితైః।
బలమాసీత్సుసంభ్రాంతం ద్రోణార్జునసమాగమే ॥ 4-59-80(30903)
విధృన్వానౌ తు తౌ వీరౌ ధనుషీ భారసాధనే।
ప్రాచ్ఛాదయేతామన్యోన్యం దిధక్షంతౌ వరేషుభిః ॥ 4-59-81(30904)
అథాంతరిక్షే నాదోఽభూద్ద్రోణం తత్ర ప్రశంసతాం ।
దుష్కరం కృతవాంద్రోణో యదర్జునమయోధయత్ ॥ 4-59-82(30905)
ప్రమాథినం మహావీర్యం దృఢముష్టిం దురాసదం।
జేతారం సర్వదైత్యానాం సర్వేషాం చ మహారథం ॥ 4-59-83(30906)
అవిభ్రమం చ శిక్షాం చ లాఘవం దూరపాతనం ।
పార్థస్య సమరే దృష్ట్వా ద్రోణస్యాసీచ్చ విస్మయః ॥ 4-59-84(30907)
తత్ప్రవృత్తం చిరం ఘోరం తయోర్యుద్ధం మహాత్మనోః ।
అవర్తత మహారౌద్రం లోకసంక్షోభకరకం ॥ 4-59-85(30908)
అథ గాండీవముద్యంయ దివ్యం ధనురమర్షణః ।
విచకర్ష రణే పార్థో బాహుభ్యాం భరతర్షభః ॥ 4-59-86(30909)
తస్య బాణమయం వర్షే శలభానామివాభవత్ ।
న చ బాణాంతరే తస్య వాయుః శక్నోతి సర్పితుం ॥ 4-59-87(30910)
అభీక్ష్ణం సందధానస్య బాణానుత్సృజతస్తథా।
నాంతరం దదృశే కించిత్పార్థస్యాపతతోపీ చ ॥ 4-59-88(30911)
యుద్ధే తు కృతశీఘ్రాస్త్రే వర్తమానే సుదారుణే।
శీఘ్రాచ్ఛీఘ్రతరం పార్థః శరానన్యానుదైరయత్ ॥ 4-59-89(30912)
తతః శరసహస్రాణి శరాణాం నతపర్వణాం।
యుగపత్ప్రాపతంస్తత్ర ద్రోణస్య రథమంతికాత్ ॥ 4-59-90(30913)
వికీర్యమాణే ద్రోణే తు శరైర్గాండీవధన్వనా ॥
హాహాకారో మహానాసీత్సైన్యానాం భరతర్షభ ॥ 4-59-91(30914)
పాండవస్య తు శీఘ్రాస్త్రం మఘవా సమపూజయత్।
గంధర్వాప్సరసశ్చైవ యే చ తత్ర సమాగతాః ॥ 4-59-92(30915)
ద్రోణం యుద్ధార్ణవే మగ్నం దృష్ట్వా పుత్రః ప్రతాపవాన్।
తతో వృందేన మహతా రథినాం రథియూథపః ।
ఆచార్యపుత్రస్తు శరైః పాండవం ప్రత్యవారయత్ ॥ 4-59-93(30916)
అశ్వత్థామా తు తత్కర్మ హృదయేన మహాత్మనః।
పూజయామాస పార్థస్య కోపం చాస్య తదాఽకరోత్ ॥ 4-59-94(30917)
స భన్యువశమాపన్నః పార్థమభ్యద్రవద్రణే ।
కిరఞ్శరసహస్రాణి పర్జన్య ఇవ వృష్టిమాన్ ॥ 4-59-95(30918)
ఆవృత్య చ మహాబాహుర్యతో ద్రోణస్తతోఽభవత్।
అంతరం ప్రదదౌ పార్థో ద్రోణస్య వ్యపసర్పితుం ॥ 4-59-96(30919)
స తు లబ్ధాంతరస్తూర్ణమపాయాంజవనైర్హయైః ।
ఛిన్నవర్మధ్వజరథో నికృత్తః పరమేషుభిః ॥ 4-59-97(30920)
పరాజితే తదా ద్రోణే ద్రోణపుత్రః సమాగతః।
సదండ ఇవ రక్తాక్షః కృతాంతః సమరే స్థితః ॥ ॥ 4-59-98(30921)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి ఏకోనషష్టితమోఽధ్యాయః ॥ 59 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.